డెనిమ్ ప్యాబ్రిక్కే అసలైన ష్యాషన్ . ఎప్పటి నుంచో డెనిమ్ తన సాగే లక్షణాంతో యూత్ ఫ్యాషన్ ట్రెండ్ గా ఉంది. ఇప్పుడు గాఢమైన రంగులతో ,కాంట్రాస్ట్ బ్లవుజ్ లతో డెనిమ్ చీరలు మార్కెట్లోకి వచ్చేశాయి. డెనిమ్ కుర్తాలు ఎప్పటి నుంచో ఫ్యాషన్ స్టైల్ మెంట్స్  లాగా ఉన్న ఇప్పుడు చీరెలవంతు వచ్చింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఈ డెనిమ్ శారీస్ కు బ్రాండ్ అంబాసిడర్ . వీటిని మెయిన్ టెయిన్ చేయటం కూడా తేలికే . పాబ్ వర్క్ బోర్డర్స్ లో ఎథిక్ లుక్ ఇస్తున్నాయి డెనిమ్ శారీస్. ప్లెయిన్ శారీకి టై అండ్ డై సరిగ్గా చక్కని లుక్ ఇస్తుంది. సింపుల్ గా కాటన్ చీరెల్లా అందంగా ఉన్నాయి ఇవి. ఈ చీరెల ఆన్ లైన్ లో చూడవచ్చు..

Leave a comment