ప్రస్తుతం నేను వెజిటేరియన్ ఫుడ్ నే ఎక్కువగా తీసుకొంటున్నా . కూరగాయలు ,ఆరు కూరలతో చేసే పదార్దాలు ఫెస్టోసాస్ కలిపి తీసుకొంటాను . కూరగాయల ఆహరం తో పాటు గుడ్ ఫ్యాట్ ఉన్నా పదార్దాలు తీసుకోమని నా న్యూట్రిషనిస్ట్ చెపుతారు అందువల్ల నా చర్మం పొడిబారకుండా మేలిమి ఛాయతో కాంతివంతంగా ఉంటుంది అంటోంది తమన్నా . డైట్ ,వ్యాయామం అప్ డేట్ గా ఉండటం ఇవన్నీ నా ప్రొఫెషన్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు . నన్ను నేను సరిగ్గా ఉంచుకోలేకపోతే ,నటిగా పేమస్ కాకపోతే ఇన్ని లక్షల మంది అభిమానులు చూపించే ప్రేమ ,ఫ్యాన్స్ ఇచ్చే కితాబుల కంటే నా దృష్టి లో గొప్ప గిఫ్ట్ లు ఇంకేవీ లేవు అంటోంది తమన్నా .

Leave a comment