వర్క్  ఫ్రమ్ హోమ్ ఎంతో మంది ఇళ్లలోంచే వర్క్ చేస్తున్నారు.టీ షర్ట్ లతో నే రోజు గడిచిపోతోంది క్యాజువల్ లుక్ మారుపేరైన టీ షర్ట్ లు మిల మిల లాడే గ్రాండ్ లుక్ తెప్పించారు డిజైనర్స్. నల్లని టీ షర్ట్ లకు సప్త వర్ణాల కాంతిని విరజిమ్మే స్వరోవ్స్కి క్రిస్టళ్ళు, రాళ్లు జోడించారు పువ్వులు, తీగలు, పక్షులు మొత్తం రాళ్లతోనే సృష్టించారు. సీతాకోక చిలుకలు, నెమళ్ళు ఫ్యాషన్ ఐకాన్లు నిలిచిన హృదయకారాలు, స్మైలీ డిజైన్ లు సంస్కృతిని ప్రతిబింబించే లక్ష్మీగణపతి వంటి దేవతా రూపాలు రంగు రంగుల రాళ్లు చక్కని డిజైన్లతో రూపొందిస్తున్నారు. టీ షర్ట్ లు హాయిగా మెత్తగా, ఈ అందమైన రాళ్లు డిజైన్ లతో స్పెషల్ గా కనిపిస్తున్నాయి.

Leave a comment