కరోనా నియంత్రణలో భాగంగా ఇల్లు మొత్తం క్రిమిరహితం చేయాలి. ఇంట్లో బల్లులు తలుపులు గడియలు స్విచ్ లు టాప్ లు శుభ్రంగా తుడవాలి చేతులకు డిస్పోజబుల్ లేదా తిరిగి ఉపయోగించే చేతి తొడుగులు ధరించాలి. పరుపులు సోఫాల పైన కవర్లు వారానికొకసారి తీసి ఉతికినవి వేయాలి. ఒకటికి రెండింతలు చొప్పున 60 శాతం ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్, 90 శాతం నీళ్లలో శానిటైజర్ తయారు చేసుకోవాలి లేదా లీటర్ నీటిలో ఏడు గ్రాముల బ్లీచింగ్ పౌడర్ వేసి ద్రావణం తయారు చేసుకోవచ్చు.ఈ ద్రావణాన్ని ఫర్నిచర్, లోహం తో తయారైన తలుపులు, సెక్యూరిటీ లాక్స్ పైన స్ప్రే చేయాలి వస్త్రం తో తుడిచి వేయకుండా అలాగే ఆరిపోనివ్వలి డిజ్ ఇన్ఫెక్టెంట్ లో ముంచిన వస్త్రంతో బల్లలు వాటి ములల్లో తుడవాలి కదిలించే వీలున్న ఫర్నిచర్ కాసేపు ఎండలో ఉంచాలి ఫర్నిచర్ శుభ్రం చేసాక చేతులను 20 సెకండ్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి.
Categories