Categories
డిజైనర్ అనితా డోంగ్రే ఈ సంవత్సరం బార్బీ డాల్ ను దీపావళి థీమ్ దేశీ లుక్ తో తీర్చిదిద్దాయి.మూన్ లైట్ బ్లూమ్ లెహంగా ఎర్ర బూట్లు కళ్ళకు కాటుక చెవులకు పెద్ద జుంకి లతో బార్బీ అచ్చమైన భారతీయ యువతి లాగా ఉంది.అనిత డోంగ్రే హౌస్ ఆఫ్ అనిత డోంగ్రే అనే భారతీయ ఫ్యాషన్ హౌస్ వ్యవస్థాపకురాలు అలాగే తన జ్యువెలరీ బ్రాండ్ అనిత డోంగ్రే పింక్ సిటీ ని ప్రారంభించారు.భారతీయ కస్టమర్స్ ను ఆకర్షించే ప్రత్యేకమైన డిజైన్లు రూపొందించటంలో అనిత డోంగ్రే సిద్ధహస్తురాలు.