ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే  వుంటుందీ జీవిత విధానం స్టయిల్ కూడా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిపోయిన దీపికా పదుకొనె  మాత్రం ఈ విషయంలో వేరేగా వుంటుందా? సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 అన్న కార్యక్రమానికి దీపికా ముఖ్య అతిధిగా హాజరైంది. హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా వేసుకుంటున్న బాల్ మెయిన్ అనే డ్రస్ తో దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. పాశ్చాత్య దేశాల్లో సరికొత్త ఫ్యాషన్ ఇది. ఇలాంటివి దీపికా తన సినిమాల్లో కూడా ధరించదనుకోండి. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఏ డ్రెస్ ధర అక్షరాలా పదిలక్షలు కంటే ఎక్కువ. సంపాదన బట్టే జీవిత విధానం కూడా.

Leave a comment