2012 లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఆధారంగా తీసిన ఢిల్లీ క్రైమ్  బెస్ట్ డ్రామా సీరియస్ గా ఇంటర్నేషనల్ యమ్మిఅవార్డ్ గెలుచుకుంది.  అర్జెంటీనా, జర్మనీ, యు.కె లకు చెందిన వెబ్ సిరీస్ తో పోటీపడి మరీ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం.రిచీ మెహతా దర్శకుడు ఈ సిరీస్లో నిర్భయ కేసులో నిందితులను గుర్తించే పోలీస్ డిప్యూటీ కమిషనర్ గా షెఫాలీషా అద్భుతంగా నటించారు హిందీలో రసిక దుగల్, ఆదిల్ హుస్సేన్ రాజేష్ తైలాంగ్ మొదలైన వారు నటించారు. ఏడు ఎపిసోడ్స్ గా విడుదల చేసిన ఢిల్లీ క్రైమ్ తప్పనిసరిగా చూడవలసిన సీరియస్ నిర్భయ రేప్ నిందితులైన ఆరుగురు నేరస్తులను ఐదే అయితే రోజుల్లో ఢిల్లీ పోలీస్ టీమ్  అరెస్ట్ చేయటం ఈ సిరీస్ కథ. నిజ జీవితంలో కూడా రేప్ కు గురైన నిర్భయ రెండు వారాల్లో విపరీతమైన మరణ యాతన అనుభవించి చనిపోతుంది ఆరుగురు నేరస్తులు పట్టుబడతారు. ఒక నేరస్తుడు జైల్లో ఆత్మహత్య చేసుకొంటాడు. నలుగురిని ఉరితీస్తారు. ఒకడు మాత్రం శిక్షాకాలం తర్వాత విడుదల అవుతాడు.

రవిచంద్ర. సి 
7093440630 

Leave a comment