Categories
డిప్రెషన్ నుంచి దూరం చేయటంలో వాల్ నట్స్ మంచి ఆహారం అంటున్నారు అధ్యయనకారులు. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఇతర నట్స్ తినేవారితో పోలిస్తే వాల్ నట్స్ తిన్నవాళ్ళలో డిప్రెషన్ స్థాయిలు 26 శాతం తగ్గినట్లు ఒక తాజా అధ్యయనంలో బయటపడిండి . 20 నుంచి 30 ఏళ్ళు గల కొన్ని వందల మందితో జరిపిన ఈ అధ్యయనంలో వీటిని తినటం వల్ల శక్తి ,ఏకగ్రత సమకొరుతున్నట్లు వెల్లడైంది.వాల్ నట్స్ ని ఆహరంలో భాగంగా చేసుకొమ్మంటున్నారు అధ్యయనకారులు.