Categories
ధర్మం గెలుస్తుందని ఈ ప్రపంచంలో ఎన్నో సార్లు రుజువు అయ్యింది.ధర్మ మార్గం తప్పని వారు ఎప్పుడూ బలమైన వారే వారికి నైతిక శక్తి. ఆ శక్తి ముందు ఎటువంటి బలమైన అస్త్రాలైనా తలదించక తప్పదు రామావతారం ద్వారా విష్ణువు అందించక సందేశం ఇదే. రావణుడు బలశాలి శక్తివంతుడు విశేషమైన సైన్యాలు కలిగినవాడు అయినా రామ రావణ యుద్ధంలో అంతిమ విజయం రాముడిని వరించింది ఆసం గ్రామంలో రాముడే గెలుస్తాడని రామబాణవు దెబ్బతిని ప్రాణాలతో బయట పడిన మారీచుడు,రామదండు గురించి గూఢచర్యానికి వచ్చిన చరణ సుమేణుల వంటి రాక్షసులు రాముడి శక్తి అంతా ఆయన అనుసరించే ధర్మానిదే అని స్పష్టంగా చెప్పాడు ధర్మం శక్తిమంతమైన ఆయుధం.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134