Categories
నేను తప్పకుండా డైరక్టర్ ని అవుతాను అని మనుసులో మాటా చెప్పేసింది ఐశ్వర్యరాయ్ . 20 ఏళ్ళుగా కెమెరా ముందు ఎన్నో పాత్రల్లో నటించిన అనుభవం నన్ను కెమెరా వెనుక పని చేయమంటుందని అన్నరామే.ఫ్యానీ ఖాన్ సినిమా ప్రమోషన్ ప్రోగ్రామ్ లో ఆమె మాట్లాడుతూ ఏదో డైరక్షన్ చేయాలని కాదు పూర్తిగా మనసుపెట్టి చేస్తాను .ఇప్పటి వరకు ప్రతి పనీ నేను హార్ట్ ఫుల్ గానే చేశాను. ఇందుకు నా భర్త కూడా నన్నెంతో ప్రోత్సహిస్తాడు భవిష్యత్ లో నా డైరక్షన్ మారుతోంది అంటోంది ఐశ్వర్య. ఆమె భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఈమె నటించనున్న చిత్రం త్వరలోనే ఆరంభం అవుతుంది.