ప్లాస్టిట్ పాల సీసాలు నిజంగా చూసేందుకు చాలా బావుంటాయి పిల్లలకు బరువు లేకుండా అమరిపోతాయి కూడా .కానీ పరిశోధనలు మాత్రం పాలసీసాల్లో మాత్రం బిపిఎస్ అంటే బిస్ ఫినాల్ అనే పదార్థం పాల ద్వారా పిల్లల శారీరాల్లో జొరబడి తీవ్ర ప్రభావం చూపెడుతోంది అంటున్నారు .పిల్లలకు తల్లి పాలు చాలక పాలు పట్టవలసి వస్తే గాజు లేదా స్టీల్ సీసాలు వాడుకొమ్మని చెపుతున్నారు ప్లాస్టిక్ సీసాల వల్ల కలిగే నష్టం అప్పటికప్పుడు చూపేట్టకపోయినా భవిష్యత్త్ లో వారు జబ్బుల పాలవుతారు అంటున్నారు.

Leave a comment