ఐరిష్ కాఫీ ఇది విస్కి మిక్సింగ్ కాఫీ. పైన చిక్కటీ క్రీమ్ తో పెద్ద పెద్ద గ్లాసులతో ఇస్తారు. అలాగే ప్రపంచంలో అతి ఖరీదైన బ్లాక్ ఐనరీ కాఫీ ఖరీదు మూడు వేల రూపాయలు. ఇది ప్రపంచంలో నాలుగు చోవట్ల మాత్రమే దొరుకుతుంది. ఈ కాపీ తయారు చేసే ముందు ఈ కాఫీ గింజల్ని ఏనుగులకు తినిపిస్తారు. దాని విసర్జికంలోంచి వచ్చిన గింజలను కడిగి ఎండబెట్టి పొడి చేసి కాఫీ చేస్తారు. ఏనుగులో ఉంగే కొన్ని ఎంజైమ్స్ ఈ కాఫీ గింజలకు మరింత ఫ్లేవర్ ను జోడిస్తాయి. ఈ కాఫీ గురించి తెలుసుకొని కొందరికి నచ్చదు కానీ ప్రపంచ పర్యాటకులకు మాత్రం ఈ కాఫీ వపరీతంగా నచ్చింది.

Leave a comment