నయి దిశ రిసోర్స్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆటిజం ఉన్న పిల్లలను పెంచటం లో తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ ఆసరాగా ఉంటారు ప్రాచీ దియో.ఈమె ఒక ప్రైవేట్ సంస్థలో ఐ.టీ మేనేజర్ గా మైక్రోసాఫ్ట్ లో పార్ట్ నర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహించింది అభయ కేర్ ఫౌండేషన్ లో వాలంటీర్ గా పని చేసింది ఆ సమయంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సాయంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది ప్రాచీ. ఒక ప్రత్యేకత వాట్సాప్ గ్రూప్ ప్రత్యేక వెబ్ సైట్ హెల్ప్ లైన్ నెంబర్ సంస్థకు ఉన్నాయి ప్రస్తుతం నయి దిశ రిసోర్స్ సెంటర్ ద్వారా 1800 రకాల సేవలు 480 రకాల సమాచారాలు అందిస్తున్నారు.