నిజానికి వరసలు వరుసలుగా ఉండే పేటల గొలుసులు ఎపుడో పాతకాలం నటి ఫ్యాషన్. ఆ రోజుల్లో చంద్రహారం పేరుతొ నాలుగైదు వరసలు గొలుసు వాటిని కలుపుతు ఒక చిన్న పెండెంట్ ఉండేది. ఏవ్ ఇప్పుడు లేయర్ట్ నెక్లెస్ గా వస్తున్నాయి. భారతీయ ఆభరణం అంత ప్రపంచంలో ఈ వరసల గొలుసే అందరికి గుర్తుకొస్తుంది. ఈ పేటల గొలుసుల్లో  సన్నటెన,లేదా మందపు చెయిన్లు కూడా నాలుగు అంతకు మించిన వారసులుగా కలిసివస్తాయి. కొన్ని మెడదెగ్గరగా ఎక్కువ నిడివితో వచ్చే అక్కడ నుంచి వరుసలగా వుండే హారాలు కూడా ఉన్నాయి.

Leave a comment