ఈ హాలీడే ట్రిప్ లో నెదర్లాండ్ లోని అమస్టర్ డామ్ వెళ్ళాను అక్కడ పూల తోటలో ఎంతో ఎంజాయ్ చేశాను. అసలు హాలీడే అంటేనే బాధ్యతలు లేని సెలవు కదా. ఒక్క సారి ట్రిప్ వేస్తే ఎనర్జిటిక్ గా ఫ్రెస్ గా ఉంటుంది అంటోంది త్రిష. నాకు ట్రావెలింగ్ ఇష్టం, షాపింగ్ టూర్స్ అంటే ఇంకా ఇష్టం.దుబాయ్,లండన్ ,న్యూయార్క్ వంటివి షాపింగ్ కు బెస్ట్ ప్లెసెస్. అడ్వాంచర్స్ ఉంటేనే ఇంకా బావుంటుంది. ట్రావెలింగ్ లో డైట్ అస్సలు లేదు బాగా తినేస్తాను, ఎలాగూ బోలెడంత దూరం నడుస్తాను కనుక వెయిట్ కంట్రోల్ లోనే ఉంటుంది అంటోంది త్రిష. బిజీ బిజీగా వర్క్ చేసి వేకేషన్ కు వెళ్ళటం బావుటుంది అంటుంది.

Leave a comment