జుట్టు ధృఢంగా ,బావుండలంటే మాడు శుభ్రంగా పొడిగా ఉంచుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలకు పెట్టుకోనే డై ,హెన్నా,ఆయిల్స్ అన్నీ బాగా పోయేలా శుభ్రం చేయాలి. మాడు ఆరోగ్యంతో దురదలు రాకుండా ఉంటాయి. సహజమైన నూనెతో మసాజ్ చేసి తల స్నానం చేయాలి. గోరు వెచ్చని నీళ్ళతోనే తలస్నానం చేయాలి. వేసవిలో మాడుకు చల్లదనం ఇచ్చే గోరింటాకు పూత వేసుకోవాలి . ఎండ పడకుండ స్కార్ఫ్ ధరించాలి. గొడుగు వెంట తీసుకుపోవాలి హెయిర్ స్ప్రే లు, జెల్స్ ఈ వేసవి వెళ్ళిపోయే వరకు వాడవద్దు.

Leave a comment