తియ్య తియ్యని స్వీట్లు,క్యాండీలు,కేక్స్ డిజర్ట్ లు ఇష్టపడేవాళ్ళకి అంత కంటే తియ్యని మెత్తని మనసుంటుంది అంటున్నారు పరిశోధికులు. తినే ఆహారం మనుసుని ప్రభావితం చేస్తుందంటున్నారు. కొంత మంది శరీరాన్ని దేవాలయం లాగా భావించి తినే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంచుకొని ఫిట్ నెస్ తో ఉండటం. అలాగే తియ్యని వి ఇష్టపడేవాళ్ళు షేరింగ్,వాలంటిరింగ్ వంటి లక్షణాల తో ఉంటారు. చేదు పదార్ధాలు ఇష్టపడేవాళ్ళలో అంటే బ్లాక్ కాఫీ వంటివి అమితంగా ఇష్టపడేవాళ్ళలో ప్రతికూల లక్షణాలు కనిపెట్టారట పరిశోధికులు. ఆతృతగా టెన్షన్ గా వుండేవాళ్ళే టానిక్ వాటర్,ర్యాడిష్ వంటివి ప్రతిరోజు తినేందుకు ఇష్టపడుతారు. తినే ఆహారానికి వ్యక్తిత్వానికి మధ్య అనుసంధానం ఉంటుందంటున్నారు.

Leave a comment