చర్మన్ని మెరిపించేందుకు. కాంతివంతంగా మార్చేందుకు ఎన్నో రకాల సౌందర్యం ఉత్పత్తులున్నాయి. ఏ సౌందర్యా సాధనం అయినా వాడిన వెంటనే ఫలితం ఇవ్వదు. కనీసం ఒక నెల సమయం తీసుకొని చర్మం బ్యూటీ ప్రొడక్ట్స్ కు స్పందించటం మొదలు పెడుతోంది. అంచేత ఏదైనా ఒక బ్యూటీ ప్రాడక్ట్ ను సెలెక్ట్ చేసుకొని మూడునెలల పాటు వదలకుండా వాడాలి. అప్పుడే చర్మం ముడుపోరల పైన బ్యూటీ క్రీమ్ ప్రభావం ఏమేరకు ఉందొ తెలుస్తుంది. అప్పుడు ఎలాటి మార్పు కనిపించక పోతే వేరే క్రీమ్ వాడుకోమని సూచిస్తున్నారు సౌందర్యా నిపుణులు హైడ్రేషన్,మృదువైన చర్మం కోసం వాడే ఉత్పత్తులు చాలా తక్కువ సమయంలో ఫలితం ఇస్తాయి. చర్మం పైన ముడతలు,గీతాలు మొటిమలు మచ్చలు తగ్గేందుకు ఎక్కువ సమయం పడుతోంది.

Leave a comment