ఉదా నీలిరంగు పండ్లలో వుండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. ఉదా రంగు క్యాబేజీ, బ్లాక్ చెర్రీలు, ఉల్లి, ద్రాక్షల్లోని ఫ్లేవనాయిడ్స్ కేన్సర్ని నిరోధిస్తాయి. ఉదా రంగులోని ఆహార పదార్ధాలు శరీరం బరువును తగ్గించుకోవడం లో ఉపయోగ పడతాయి. అలాగే ఉదారంగులో వుండే చిలకడ దుంపల్లో యాంతో సియూనియన్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని పెంచుతాయి. ప్రీ రాడికల్స్ ను తిప్పికోడతాయి. మన ఆహార పదార్ధాల్లో ఎన్నో పండ్లు, కురగాయలని ఎన్నో రంగులతో పందిస్తున్నారు. వీటిలో ఉదా రంగు పండ్ల వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందనిఅధ్యాయినాలు చెప్పుతున్నాయి. సూప్స్ లో సలాడ్స్ లో వీటిని ప్రతి రోజు తీసుకోమ్మంటున్నారు ఇవి చర్మపు రంగును పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

Leave a comment