శ్రీ సెల్లయ్య మెమోరియల్ స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటలెక్ట్యివల్లీ డిజేబుల్ట్ చిల్డ్రన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. సెల్వరాణి తండ్రి సెల్లయ్య సేవ పదం లోనే ఉండేవాడు.దుబాయ్ లో న్యాయవాదిగా కెరీర్ కొనసాగిస్తున్న సెల్వరాణి భర్త మరణం తర్వాత స్వదేశానికి వచ్చేసింది. తండ్రి జీవిత కాలం పనిచేసిన తిరుచ్చి పెరంబలూర్ లోనే మానసిక దివ్యాంగుల కోసం స్కూల్ నడుపుతోంది. ఆమె మొదలు పెట్టిన ఎన్జీవోలు చుట్టూ 40 గ్రామాల అమ్మాయిలు ఆశ్రయం పొందుతున్నారు .ఇక్కడ ఉపాధి పనుల్లో శిక్షణ ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్లు క్రీడల్లో పాల్గొని జిల్లాస్థాయిలో పతకాలు సాదించినవాళ్లున్నారు. ఈ కార్యక్రమాల కోసం ఆన్ లైన్ క్రౌడ్ ఫండ్ సాయం తీసుకొంటున్నాము అంటున్నారు సెల్వరాణి.

Leave a comment