63వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ రైతు ఉద్యమానికి  మద్దతు ప్రకటించింది.నల్లని సూట్ ధరించిన లిల్లీ ‘ఐ స్టాండ్‌ విత్‌ ఫార్మర్స్‌’ అని రాసి ఉన్న మాస్క్ వేసుకొని రెడ్ కార్పెట్ పైన ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. అవార్డ్ వేడుకల్లో మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంటుందని తెలుసు అందుకే మీరు మీడియా ముందు వచ్చి రైతులకు మద్దతు ప్రకటించండి అంటూ క్యాప్షన్ రాసి తన ట్విట్టర్ అకౌంట్ లో  పోస్ట్ చేసింది లిల్లీ .లిల్లీ సింగ్ మాస్క్ నెటిజన్ లు ప్రశంసలు కురిపించారు. 2010 నుంచి యూట్యూబ్ నడుపుతున్న లిల్లీ సింగ్ పలు సినిమాల్లో నటించింది.

Leave a comment