Categories
బాలీవుడ్ హీరోయిన్స్ దీవాలీ నగలలో వెలిగిపోతున్నారు.పండుగ పేరు చెప్పితే కొత్త నగలు వచ్చి వాలతాయి. పైన ధనత్రయోదసి దీపావళి కలసి వచ్చాయి. వరుసగా కూర్చున్న హారాలు, పెద్ద పాల్కో చోకర్ సెట్లు, బంగారు పూసల హారాలు, ఎప్పటికి ఎవ్వర్ గ్రీన్ అనిపించే డిజైన్స్ ధరించిన మన తారలు పండుగకు కొలువు తీరారు. ఖరీదైన నగల లోనే కాదు ఇమిటేషన్ జువెలరీ తో కూడా వాళ్ళు ఈ సాంప్రదాయ వేడుకలో, ఎన్నెన్నో కొత్త, పాత నగల తో మెరుపులు మెరిపించారు. ఒక్కసారి ఇమేజిన్ చేస్తే మీకే తెలుస్తోంది. కొత్త నగల్లో ఏ డిజైన్స్ వచ్చాయో.