Categories
ఇంకా కరోనా కాలం కొనసాగుతూనే ఉంది. ఆహార వేళలు పదార్థాల ఎంపికలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పోషకాలతో కూడిన ఆహారం తినాలి. పాలిష్ పట్టని గోధుమలు తాజా కూరగాయలతో సాఫ్ట్ కూల్ డ్రింక్స్ లేకుండా పిజ్జా తినచ్చు. చక్కెర కలపని తాజా పండ్ల రసం తాగచ్చు. డీప్ ఫ్రై లకు బదులు ఆవిరి పైన ఉడికించిన కూరలు తినాలి. కూరగాయలు కడిగాకనే ముక్కలు తిరిగి వాడుకోవాలి. మూడు పుట్లకు కలిపి కనీసం అర కిలో కూరగాయలు తినాలి. రోజుకు రెండు రకాల పండ్లు మొత్తం పావుకిలో చొప్పున తినాలి. మజ్జిగ తాగాలి. సరిపడా నీళ్లు తాగాలి. నీటితో కూడిన కూరగాయల కు ప్రాధాన్యత ఇవ్వాలి.