చారు,సాంబారులో మునగ కాయలు లేక పోతే రుచే రాదు. పుల్లల్లా కనిపించే ఈ మునగకాయలు రుచి అద్భుతం . కూరగా పచ్చడిగా ఏదైనా బావుంటుంది. రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి మానసిక స్పష్టతను మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని సాధారణ స్థాయిలో ఉంచుతాయి. జీర్ణశక్తి మెరుగుపరుస్తాయి. ఇవి శిశువులకు పెద్దలకు ,గర్భిణులకు ,పాలిచ్చే తల్లులకు మంచి ఆహారం. యాంటీ డిప్రెసెంట్ గా పని చేస్తాయి.ముడతలు వయసు రీత్యా వచ్చే గీతలను తగ్గిస్తుంది. శిరోజాల ఎదుగుదలకు సహకరిస్తాయి. యాంటీ కొలెస్ట్రాల్ గుణాలు కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

Leave a comment