నాలో స్పోర్ట్స్‌ పర్సన్‌ ను గుర్తించింది మా నాన్న శ్రీనివాసరావు గరే.నాన్న చూసి ఎంతో గర్వపడతారు అంటోంది దండి జ్యోతిక.  ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో పుట్టింది చదువుకుంది రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది తణుకులోనే సెవెన్త్‌ ఇంటర్నేషనల్‌ స్ప్రింట్‌ అండ్‌ రిలే కప్‌ నాలుగు వందల మీటర్లలో స్వర్ణం సాధించింది. నేషనల్‌ ఇంటర్‌ స్టేట్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్ లో పాల్గొన పోతుంది.భవిషత్ విషయానికి వస్తే ఏషియన్‌ గేమ్స్, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో విజయం సాధించటం,ఆతర్వాత ఒలంపిక్స్ న లక్ష్యం అంటోంది దండి జ్యోతిక.

Leave a comment