Categories

మాస్క్ లు పెట్టుకోకపోతే సమాధులు తవ్వండి అని శిక్ష వేస్తున్నారు ఇండోనేషియా అధికారులు.కేసులు పెరిగిపోతున్నాయి.కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలి అంటే మాస్కు తప్పనిసరిగా పెట్టుకోండి అంటే కొంతమంది ఇప్పటికీ వినరు.దానితో ఇండోనేషియాలో ఇలా మాస్క్ పెట్టుకోని వారితో కోవిడ్ తో మరణించిన వారిని ఖననం చేసేందుకు గుంతలు తవ్విస్తున్నారు దీనితో,మాస్క్ లేకపోతే మాకు ఇదే గతి అని చెప్పటం ఒకటి,రెండోది అక్కడ సమాధుల తవ్వే వాళ్ళు దొరకటం లేదు,ఆ సమస్యకు ఇదే పరిష్కారం.