Categories
ఇంట్లో దోమలు తరిమేందుకు కాఫీ పొడి ఉపయోగపడుతుంది ఒక బౌల్ లో నిప్పులు తీసుకొని అందులో ఒకటి రెండు స్పూన్ల కాఫీ పౌడర్ కొంచెం కొంచెంగా వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేస్తే దోమలు ఎక్కడున్నా పారిపోతాయి. కాఫీ పొడి వాసనకు దోమలే కాదు కీటకాలు కూడా పోతాయి. అలాగే సాంబ్రాణి ధూపం లేదా నిప్పుల పైన వెల్లుల్లి పొట్టు ఎండా పెట్టిన వేపాకులు వేసిన దోమలు పోతాయి తులసి మొక్కలు,బంతి మొక్క,నిమ్మగడ్డి మొక్క కూడా దోమలను రానివ్వవు.