శిఖండి  ద స్టోరీ ఆఫ్‌ ది ఇన్‌ బిట్‌వీన్స్‌’ స్టేజ్‌ షోకు గాను సృష్టి శ్రీవాస్తవ్‌ మహీంద్రా ఎక్సలెన్స్‌ ఇన్ థియేటర్ అవార్డ్స్‌ నుంచి బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ సపోర్టింగ్‌ రోల్‌ పురస్కారం పొందింది. స్టేజ్ షో లో చేస్తున్న వందకుపైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 2017 లో పిఏ- గర్ల్స్ అనే టీవీ సీరియల్ లో ‘దిల్‌ జంగ్లీ’, ‘గులాబో సితాబో’ అనే సినిమాల్లో నటించింది సృష్టి. గల్లి పాయి వెబ్ సిరీస్ నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న గర్ల్స్ హాస్టల్ సర్వీస్ లో ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంది సృష్టి శ్రీవాస్తవ్‌.

Leave a comment