Categories
వాతావరణం మారగానే చాలామందికి ఎలర్జీలు ముందు వస్తాయి. దుమ్ము ఎలర్జీకి ప్రధాన కరణం. మైక్రో ఫైబర్ క్లాత్ తో డిస్టింగ్ చేస్తే దుమ్ము ఇతర కలుషితాలు గాలి లోకి వ్యాపించవు. ఇంటికి రాగానే షవర్ చేయడా చాలా మంచి అలవాటు. జుట్టు చర్మం పై అతుకున్న అలర్జీలు క్లియర్ అవ్వుతాయి. ఇంట్లో వారానికి పదిరోజులకు ఒక్క సరి నాసల్ స్టెరాయిడ్ స్ప్రే లు వాడాలి. ఇవి యాంటీ హిస్టమిన్స్ కంటే ప్రభావితంగా పని చేస్తాయని రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. రకరకాల ఎలర్జీలకు ఓరల్ యాంటీ హిస్టమిన్ లు ముందు చేయదగిన చికిత్స. శారీరక వ్యవస్ధ అంతా సర్క్యూలేట్ అయ్యేందుకు ఈ మందులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది .