దేబాస్మిత దాస్‌గుప్తా గ్రాఫిక్ నవల రచయిత్రిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా ఆమె రాసిన టెర్మినల్-3 గ్రాఫిక్ నవల కు విశేష ఆదరణ లభించింది. మాస్ కమ్యూనికేషన్స్ చదువుకొన్న దేబాస్మిత సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియా యూరప్ ఫౌండేషన్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసింది. ఆర్ట్ పాజిటివ్ అనే స్వచ్ఛంద సంస్థ కు శ్రీకారం చుట్టింది.ఆమె రాసిన నవల చదువుతూ అందులో బొమ్మలు చూస్తుంటే ఆ బొమ్మల ద్వారా సినిమా చూస్తున్నట్లు ఉంది.

Leave a comment