మిన్ను మనీ కేరళ కు చెందిన తొలి గిరిజన మహిళ క్రికెటర్ కేరళలోని వయనాడ్ జిల్లా లోని గిరిజన గూడెం కరూబియ గిరిజన తెగ బ్రహ్మగిరి కొండల అంచున జీవిస్తారు. మిన్ను మణి వయనాడ్ జిల్లా జట్టుతో అండర్ 16 జట్టుతో కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడింది. ఇప్పుడు ఆమెను విమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం 30 లక్షల కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నాయి. మిన్ను మణి భారత్ అండర్ 23 జట్టులో ఆడింది. ఇండియా ఏ జట్టుకు ఎంపికై  ప్రతిభ చూపింది.విమెన్స్ ఆల్ ఇండియా వన్ డే టోర్నమెంట్ లో ఆడాక అందరి దృష్టి ఆమె పైన పడింది.

Leave a comment