పర్ ఫెక్ట్ ఆకృతితో మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది కాజోల్. తిరిగి పూర్వపు ఆకృతి సంతరించుకోవటం నెమ్మదిగా సాగిన కచ్చితంగా వస్తుంది అంటు కొత్త అమ్మలకు పెదవులతో చెప్పని సందేశం ఇస్తోంది కాజోల్. యుగ్,నైసా ఇద్దరు సంతానం రెండు సార్లు గర్భం దాల్చినప్పుడు బరువుగా అయిపోతుంది కాజోల్. నెమ్మదిగా ఆరోగ్యంగా తన పాత రూపం పొందింది. వర్కవుట్స్ చాలా ఎంజాయ్ చేస్తానంటోంది ఆహారం,అలవాట్ల విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటానంటోంది కాజోల్. అమ్మ కాబోయే ఎందరో యువతులకు ఆదర్శంగా ,తల్లి కావటం బరువు పెరగటం వార్థక్యం జుట్టు నెరవటం ఇవన్ని సహజంగా అందరికీ జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ సహజంగానే గ్రహించాలి అదే జీవితం..

Leave a comment