పాకిస్తాన్ అమ్మాయి ఆమ్నా ఇమ్రాన్ అచ్చంగా ఐశ్వర్యరాయ్ లాగే ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి డూప్లికేట్ ఐశ్వర్య అంటున్నారు బూడిద రంగులో పెద్ద కళ్ళు గులాబీ రేకుల్లాంటి పెదవులతో వైట్ షర్ట్ తో ఫోటోకు ఫోజులిచ్చిన ఆమ్నా ఇమ్రాన్ ఇంస్టాగ్రామ్ లో చూసి నెటిజన్లు  వైరల్ చేసేశారు. అన్నా అందానికి సంబంధించిన బ్లాగ్ నడుపుతున్నారు ఆమెకు 30వేల మంది ఫాలోయర్లు ఉన్నారు గతంలో కూడా కొందరు అచ్చం ఐశ్వర్యల కనిపించి వైరల్ అయ్యారు ఇప్పుడు ఆమ్నా వంతు వచ్చింది.

Leave a comment