Categories
WhatsApp

దుస్తుల ఎంపిక లోనే అసలు రహస్యం.

వేసుకునే దుస్తుల విషయంలో శ్రద్ధ పెడితే పొడుగ్గా కనిపిస్తుంటారు స్టయి లిస్ట్ లు. మినీ షర్టులు, క్యాప్రీలు పొడుగ్గా అనిపించేలా చేస్తాయి. కాలేజీ అమ్మాయిలు ఈ డ్రెస్సులకు హై ప్లాట్ ఫాం చెప్పుల ఎంపిక చేసుకుంటే చక్కగా పొడుగ్గా అందంగా కనిపిస్తారు. ఒంటికి అతుక్కుని కింద భాగంలో కాస్త వెడల్పుగా వచ్చేలా వుండే జీన్స్ ఎంచుకుంటే కళ్ళు పొడుగ్గా అనిపిస్తాయి. చక్కని సాదా రంగుల్లో పొడవాటి మాక్సీలు స్ట్రెయిట్ కట్ కుర్తీలు పొడవు చేతులు ఎత్తుగా కనిపించేలా చేస్తాయి. ఎత్తు మడమల చెప్పులతో కాకుండా దుస్తుల తోనే పొడవుగా కనిపిస్తారంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment