Categories
వర్షాలు మొదలైతే మొక్కజొన్న కండెలు వస్తాయి. మనకు పసుపు తెలుపు రంగుల మొక్కజొన్న తెలుసు గానీ వీటిలో ఎరుపు గులాబీ,ఆకుపచ్చ నలుపు నీలం,ఎన్నో రకాలున్నాయి. ఒక్క రంగులో ఒక్క ప్రతేకత పసుపు రంగు మొక్కజొన్నలో కెరోటినయిడ్స్ ఎక్కువగా వుంటే నీలిరంగు మొక్కజొన్నలో ఆంథో సైయానిన్స్ శాతం ఎక్కువ. ఊదా రంగులో హైడ్రిక్స్ బెంజాయిర్ ఆమ్లం దొరుకుతుంది. ఇవన్ని అద్భుతమైన యాంటి ఆక్సడెంట్లు ఏ రంగు మొక్క జొన్న అయినా అప్పటికప్పుడు ఉడికించి తింటే మంచిదే శక్తి వంతమైన పోషకాలున్నాయి. దానికి నిమ్మరసం రాసి తింటే శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లలు,నియాసిన్ వంటి పోషకాలు శాతం పెరుగుతోంది.