ఫ్యాషన్ ప్రపంచంలోనే పెద్ద ఈవెంట్ అయిన మెట్ గాలా వేదిక పైన ఇషా అంబానీ ధరించిన చీర గౌన్ అందరి దృష్టి ఆకర్షించింది. భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ చీరె డిజైన్ చేశారు. వందల మంది గ్రామాల చేతి వృత్తుల కళాకారులు,ఫరీషా, జర్దోజీ, నక్షి మరియు దబ్కా వంటి అప్లిక్,ఫ్రెంచ్ నాట్స్ వంటి రకరకాల ఎంబ్రాయిడరీ లు ఈ చీరె పై తీర్చిదిద్దాం చేసేందుకు ఈ డ్రెస్ చేసేందుకు 10,000 గంటలు పట్టింది. ఈ ఏడాది మెట్ గాలా థీమ్ స్లీపింగ్ బ్యూటీస్, రీ అవేకెనింగ్ ఆఫ్ టైమ్ కు అనుగుణంగా ఈ చీర డిజైన్ చేశారు.సీతాకోకచిలుకలు, తూనీగలు వంటి సిగ్నేచర్ మోటిఫ్స్ తో,ఇషా అంబానీ అచ్చం వనదేవత లాగా కనిపించిందట.

Leave a comment