ఉత్తమ నటి సుపరిచితురాలైన కరీనా కపూర్ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్ తో కలిసి డోంట్ లూస్ యువర్ మైండ్, లూస్ యువర్ వెయిట్ పుస్తకం అమ్మకాలు రికార్డ్ సృష్టించింది.కరీనా కపూర్ వాయిస్ తో ఈ పుస్తకం ఆడియో బుక్ గా వచ్చింది. తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్ గా నియామకం అయిన కరీనా కపూర్ ఫ్యాషన్ డిజైనర్, మోటివేషనల్ స్పీకర్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్ తో కలిసి పనిచేస్తుంది కరీనా కపూర్.

Leave a comment