![మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న ఆమెకు సరైన పాత్రే లభించింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ లో నర్గీస్ పాత్ర కోసం మనీషాని ఎంపిక చేసారు. ఈమెను ఎంపిక చేయటానికి ముఖ్యకారణం ఆమె కాన్సర్ బాధను స్వయంగా అనుభవించటం అన్నారు. దర్శకులు రాజ్ కుమార్ హర్యాణీ . ఇందులో సంజయ్ దత్ తండ్రిగా పరేష్ రావెల్. సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా మాజీ ప్రేయసి గా సోనమ్ కపూర్ నటిస్తున్నారు.](https://vanithavani.com/wp-content/uploads/2017/02/manisha.jpg)
రచయిత్రి నీలం కుమార్ సహకారంతో క్యాన్సర్ వ్యాధి తన జీవితాన్ని ఎలా మర్చిందో చెభుతూ హీల్డ్ హౌ క్యాన్సర్ గేవ్ మి న్యూ లైఫ్ అనే పుస్తకం రాసింది. నటి మనీషా కోయిరాలా ఇటివల ఆ పుస్తకాన్ని అవిష్కరిస్తూ క్యాన్సర్ తో పోరాటం నాకు చాల కటినమైన పాథాలు నేర్పించింది. అలాగే క్యాన్సర్ నాకు కొత్త కానుక కూడ ఇచ్చింది. ఇలాంటి కానుక ఇంకేవరికి వద్దు. క్యాన్సర్ తో నా జీవిత ప్రయాణం ఎలా సాగిందో అందరితో పంచుకోవాలనుకున్నాను అంటుంది మనిషాకోయిరాల. క్యాన్సర్ బారిన పడి పోరాడి జయించారామె. ఆమె ఆ సమస్య నుంచి బయటపడి ఆరేళ్ళవుతుంది.