Categories
ఎప్పటికైన ,డయాబెటిస్ వస్తుందేమోనన్న భయం వేస్తే ముందుగానే నియంత్రిణ పద్దతులు మొదలు పెట్టండి అంటారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో కుండీల్లో అయినా సరే రోజ్ మేరి ,బరేగానో మొక్కని పెంచుకొని ఆకుల్ని సలాడ్స్ లో కలుపుకొని తింటు ఉంటే మంచిది అంటున్నారు. ఇవి ఆరోగ్యవంతమైన హిర్ట్స్ డయాబెటిస్ సంబంధింత ఎంజైమని అడ్డుకోగలుగు తాయి. తాజా రోజ్ మెరీ ,బరేగానో ఆకుల్లో అత్యధికంగా పాలిఫెనాల్స్ ,ఫ్లేవనాయిర్స్ ,మిగతా హెర్ట్స్ లె కంటే అధికంగా ఉన్నాయి. ఇవి రోజవారీ ఆహారంలో తీసుకొంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.