Categories
ఇండో వెస్ట్రన్ స్టైల్ కేప్ షావల్ లేదా కేప్ జాకెట్ ఈ చలికాలపు ట్రెండ్ మెడ నుంచి భుజాలు మీదుగా చేతులను కప్పుతో ఉండే ఈ డ్రెస్ ను షావల్ టాప్ గా పిలుస్తారు. వేడుకల్లో గ్రాండ్ గా ఉండాలంటే ఎంబ్రాయిడరీ కేప్ ఎంచుకోవచ్చు. ఈవినింగ్ పార్టీలకు లేస్ డిజైన్ టాప్ లు బాగుంటాయి. శారీ, గౌన్ ల మీదకు, పట్టు చీరలకు కూడా ఈ సింగిల్ పీస్ అట్రాక్షన్ గా ఉంటుంది.