చిన్న చిన్న వేడుకలకు కానుకలుగా మొక్కలు ఇవ్వటం చాలా మందికి ఇష్టం ఇలాంటి గిఫ్ట్ లాగా ఇచ్చేందుకు సక్యులెంట్ల ఫ్లవర్ వాజ్ ఆకారంలో వచ్చేలా పెంచుతున్నారు. ఇప్పుడు పెద్దగా పువ్వులు పూయగానే ఈ ఎడారి మొక్కలు డ్రాయింగ్ రూమ్ కి చాలా అందం కుండీలో ముందుగా ఎరువు మట్టి వేసి దాని మధ్యలో ఇంకో ఒక కప్పులో సక్యులెంట్ల లను ఒక పద్ధతి ప్రకారం నాటుతారు గులకరాళ్లు ఇతర కొమ్మలతో అలంకరించిన ఈ ఎడారి మొక్కల ప్రేమికులకు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి.

Leave a comment