పెళ్ళిళ్ళు విందులు తప్పవు. ఎదురుగా నోరూరించే ఆహారం ఊరిస్తూ వుంటుంది. చుట్టూ ఫ్రెండ్స్, బంధువులు ఏదైనా తినమని బలవంతం చేస్తూ ఉంటారు. అలాటప్పుడు ముందు రిలాక్స్ గా వుండాలి. ‘నో’ తినను వంటి పదాలు వాడక్కరలేదు. స్మార్ట్ గా ప్రవర్తించాలి. అత్యధిక క్యాలరీలు వున్న వాటిని వదిలేసి ఆరోగ్య వంటమిన వాటి తో ప్లేట్ నింపాలి. టిష్యు నాప్ కీన్ వుపయోగించి అదనపు ఆయిల్ ను పీల్చేసేలా మేనేజ్ చేయాలి. వీలైనంత వరకు బేక్ చేసినవి గ్రిల్ రోస్ట్ చేసిన పదార్ధాలకు ప్రధాన్యత ఇవ్వాలి. అవి ఆరోగ్యంగా రుచిగానే ఉంటాయి. సలాడ్ లేక సూప్ తో భోజనం మొదలు పెట్టి ఫ్యాటీ పదార్ధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవి అర్గ్యంగా రుచిగానే ఉంటాయి. సలాడ్ లేక సూప్ తో భోజనం మొదలు పెట్టి ఫ్యాటీ పదార్ధాల జోలికి వెళ్ళకుండా మంచి భోజనం చేయవచ్చు.
Categories