Categories
ఇప్పుడు చూసినా డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు ఈ అద్యాయినం పైన ద్రుష్టి పెట్టాలి. రెండు వందల మంది పైన సుదీర్ఘ అద్యాయినం నిరవహిస్తే, బి.పి, షుగర్ ల అనారోగ్యం కంటే, డబ్బు గురించి ఆలోచిస్తే మనస్సు పాడు చేసుకుని గుండె జబ్బుల బారిన పడుతున్నారని రిపోర్టు. గుండె ఆరోగ్యానికి ఆర్ధిక స్ధితి గతులకు సంబంధం ఉంటుందిట. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్ధిక పరమైన ఆలోచనలకు దూరంగా వుండండి అంటున్నారు. ప్రపంచంలో ప్రతి వస్తువుకి డబ్బు పరమైన విలువ ఎక్కువే కానీ మన ఆరోగ్యానికి డబ్బు కంటే విలువ ఎక్కువని గుర్తు పెట్టుజోంది అంటున్నారు అద్యాయిన కారులు.