జారుడుబల్ల పై నుంచి జారటం పసితనం లోనే ధ్రిల్లనిపిస్తుంది. అమెరికాలో ఏకంగా ఒక బిల్డింగ్ పై స్కై స్లైడ్ పేరుతొ ఒక జారుడు బల్ల నిర్మించారు అది గాజుతో చేసిన స్లైడ్. లాస్ ఏంజెల్స్ లో యు.ఎస్ బ్యాంక్ టవర్ అనే ఎత్తయిన భవనంపైన 70 వ అంతస్థు నుంచి 695 అంతస్థుకి ఈ గాజు స్లైడ్ పైన ద్రోలిన జారుతూ రావచ్చు . దాన్ని పొడవు 45 అడుగులు ఈ రైడ్ పూర్తిగా నాలుగు సెకన్ల లో చేయవచ్చు . మ్యాట్ పైన కూర్చుని చుట్టు పక్కల బిల్డింగ్ లు,కింద రోడ్ పైన వెళ్ళే వాహనాలు చూస్తూ రైడ్ చేయచ్చు కాకపోతే ఈ గాజు స్లైడ్ పైన జరాలంటే బోలెడంత ధైర్యం కావాలి . భలే ద్రిల్ అంటారు దాన్ని జారిన వాళ్ళు.

Leave a comment