Categories
అమెరికన్ జర్నల్ అఫ్ సైకియాట్రీ ఈ మద్యని ఒక అద్యాయినం రిపోర్టు ను ప్రచురించింది. డిప్రెషన్ పేరు ఒక వయస్సు తో నిమిత్తం లేకుండా ఎంతో మంది దగ్గర వినాడుతుంది. ప్రతి చిన్న సమస్యకు డిప్రెషన్ తో కుంగి పోవడం యువత లో కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఎక్కువే. ఈ అద్యాయినం, శరీరానికి అదనపు శ్రమ ఇవ్వమంతుంది. ఎలాంటి బిజీ షెడ్యుల్ వున్నా తీరిక, ఓపిక లేకున్నా సరే వ్యాయామం ఒక్కటే డిప్రెషన్ కు పరిష్కారం అంటోంది ఒక అరగంట పాటు ఎక్సర్ సైజ్ చేస్తే డిప్రెషన్ కు పరిష్కారం అంటుంది ఒక అరగంట పాటు ఎక్సర్ సైజ్ చేస్తే డిప్రెషన్ లెవెల్స్ 44 శాతానికి తగ్గి పోతాయని ఈ అద్యాయినం చెప్పుతుంది. కనీసం వారానికి ఒక గంట పాటు వ్యాయామం చేసినా చాలు అంటోంది అద్యాయినం రిపోర్టు.