పెడన శ్రీకాళహస్తి లో కలంకారీ వస్త్రాలు చాలా అందమైనవి తయారవుతాయి . ఇక్కడి కళాకారులు వస్త్రాలపై చేతితో వివిధ ఆకృతులో చేస్తారు. ఇక్కడి కలంకారిని పనిగా పిలుస్తారు చీరెలు పంజాబీ డ్రెస్ లు కుర్తీలు అందంగా తయారు చేయటంలో,ఇళ్ళల్లో అమర్చుకొనే చిత్రాలు పురాణ ప్మట్టాలు,దేవత మూర్తుల నమూనాలు చేయటంలో ఇక్కడి కళాకారుల సిద్దహస్తాలు ,పచ్చిపాలు,కరక్కాయి రంగురాళ్ళలు సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తారు. వస్త్రాలు చిరిగినా రంగులు బొమ్మలు వెలసిపోవు. చెక్కలపై సున్నితమైన పరికరాలతో అచ్చులు చెక్కి వీటి సాయంతో సహజసిద్దమైన రంగులు వాడి వస్త్రాలపై ఆకృతులు ముద్రిస్తారు . చండేరీ టస్సర్,జోద్ పూరి చికన్ కాదీ వస్త్రాలపై చేస్తున్న కలంకారీ అందాలకు ఎంతో ఆదరణ లభిస్తోంది. హస్తకళలను ప్రోత్సాహించాలను కొనేవారు ఇక్కడి కళాకారులను దృష్టిలో వుంచుకోవచ్చు.
Categories