రెండతస్థుల  ఊరు ,ఊహించేందుకు ఆశ్చర్యంగా ఉంది కానీ,బ్రెజిల్ వెళితే నిజంగానే కనిపిస్తుంది. ఇక్కడే ఉంది లాసెర్దా ఎలివేటర్. ఈ రెండతస్థుల ఊరిని కలిపేవారధి ఇదీ . ఇక్కడ సాల్వడార్ అనే టీన్ ,సిదాడ బైక్స్, సిదాడ అల్టా అనే రెండు సిటీలుగా విడిపోయి వుంటుంది. సముద్ర తీరంలో ఉండే ఈ రెండు ఊర్లు ఒక సిటీ కింద,రెండో సిటీ 279 అడుగుల ఎత్తులోను వుంటుంది. కింద సిటీ నుంచి,పై సిటీకి వెళ్ళెందుకు ఒక లిఫ్ట్ అన్నమాట లాసెర్దా ఎలివేటర్ . 1879 లో నిర్మించారు . 20 అంతస్థుల ఎత్తు ఉంటుందీ ఎలివేటర్ 30 సెకన్ల లలో పైకి దూసుకు పోతుంది. రోజు ఈ లిఫ్ట్ లో 15000 మంది వరకు ఎక్కుతారు. ఈ రెండుతస్థుల ఊరు లిఫ్ట్ రెండు విశేషాలే.

Leave a comment