ఈ తరానికి జంక్ ఫుట్ తినటం ఇష్టం చైనా ,ఇటలీ మొదలైన విదేశాల నుంచి దిగుమతి అయినా బర్గర్లు పిస్తాలు, న్యూడిల్స్ మొదలైన వాటిని శాఖాహారంగా మార్చే క్రమంలో వాటిలోని పోషకాలు పోయి కేలరీలు పెంచే కార్బోహైడ్రేడ్లు మాత్రమే మిగుల్తాయి . ప్రోటీన్లు పూర్తిగా పోతాయి ,అయితే న్యూట్రిషనిస్ట్ లు వాటిని కొన్ని కాంబినేషన్స్ తో తింటే ఇటు ఇష్టపడే ఆహారం వదలకుండా అటు పోషకాలు సమకూర్చు కొన్నట్లు ఉంటుంది అంటున్నారు . పీజాకు బీన్స్ సలాడ్ కలిపి ,ప్రైడ్ రైస్ లో శెనగలు,రాజ్మాలు ,కలుపుకొని ,సేవ్ పూరితో గట్టి పెరుగు మొలకలు తీసుకోని ,ప్రాంకీలు బంగాళా దుంపలు కూరగాయలతో తయారు చేసుకొని తిన మంటున్నారు . ఈ కాంబినేషన్ల కోసం డైటీషియన్స్ తో సలహా తీసుకొమ్మని చెపుతున్నారు .

Leave a comment