ఎడ్యు ఆరా పేరుతొ ఎడ్యుకేషన్ కు సంబంధించి యాప్ తీసుకువచ్చింది ముంబయ్ కు చెందిన ఆకాంక్ష. ఈ యాప్ ద్వారా 6-12 తరగతుల విద్యార్థులకు పాఠ్యంశాలు బోధిస్తున్నారు. వీడియో గ్రాఫిక్స్ తో స్టెమ్ సబ్జక్ట్ ల పైన ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు రూపొందించారు జీ5 యాప్ లో కూడా వీరి వీడియో పాఠాలు చూడవచ్చు త్వరలో పోటీ పరీక్షల విభాగంలో కూడా ఈ యాప్ పాఠాలు తేబోతుంది. ఎడ్యు ఆరా సేవలను 999 రూపాయలతో ప్రారంభం పేకేజ్ తో పొందవచ్చు.

Leave a comment