గుజరాత్ యూనివర్సిటీ నుంచి సంస్కృత భాషలో పి.హెచ్.డీ  తీసుకుంది తొలి ముస్లిం అమ్మాయి సల్మా ఖురేషీ.ఆమె పిహెచ్.డి టాపిక్ పురాణేషు నిరూపిత శిక్ష పద్ధతి ఏ కాధ్యాయం అంటే పురాణకాలం నుంచి గురు శిష్య పరంపర ద్వారా విద్యా విధానం ఎలా కొనసాగిందీ  అనేది వివరణ. సంస్కృతం దేవభాష అంటారు ముస్లిం కుటుంబం నుంచి వచ్చి సంస్కృతంలో పీహెచ్ చేసిన ఈ అమ్మాయిని చూసి గర్వ పడిపోయారు సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ చేసిన సల్మా భావ్ నగర్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ సంస్కృతం చేసి గుజరాత్ యూనివర్సిటీ లో పి.హెచ్.డి కి ఎన్ రోల్ అయింది.

Leave a comment